Naresh59 Launch: కొత్త సినిమా స్టార్ట్ చేసిన 'అల్లరి' నరేష్
ABP Desam
Updated at:
01 Feb 2022 12:20 PM (IST)
1
'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించనున్న 59వ సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఇందులో ఆయన సరసన ఆనంది కథానాయికగా నటించనున్నారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ మోహన్ దర్శకుడు, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతామని చిత్రబృందం తెలియయజేసింది. (Image courtesy - @allarinaresh/Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'అల్లరి' నరేష్, ఆనందిపై క్లాప్ ఇస్తున్న దృశ్యం (Image courtesy - @allarinaresh/Twitter)
3
'అల్లరి' నరేష్, ఆనంది (Image courtesy - @allarinaresh/Twitter)
4
సినిమా క్లాప్ బోర్డు (Image courtesy - @allarinaresh/Twitter)