Malavika Mohan: మాళవిక బికినీ షో.. మరీ ఇంత హాట్ నెస్ తట్టుకోలేరేమో..
రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy:Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. (Photo Courtesy:Instagram)
విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. (Photo Courtesy:Instagram)
ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. (Photo Courtesy:Instagram)
దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. (Photo Courtesy:Instagram)
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. (Photo Courtesy:Instagram)
అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. (Photo Courtesy:Instagram)
ఆమె బికినీ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy:Instagram)
మాళవిక మోహనన్ ఫొటోలు (Photo Courtesy:Instagram)