Olivia K Morris: 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ ఒలీవియా బర్త్‌డే పార్టీ
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇందులో విదేశీ భామ ఒలీవియా మోరిస్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. హీరోలు ఇద్దరూ స్టెప్స్ ఇరగదీసిన 'నాటు నాటు...' సాంగ్‌లో కూడా ఆమె కనిపించారు. జనవరి 29న ఆమె పుట్టినరోజు. బర్త్ డే వీకెండ్ బాగా జరిగిందని స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. (Image courtesy - @Olivia K Morris/Instagram)
ఒలీవియా పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' బృందం విడుదల చేసిన స్టిల్ ఇది. (Image courtesy - @Olivia K Morris/Instagram)
బెస్ట్ బర్త్ డే ఎవర్ అంటూ ఒలీవియా మోరిస్ పోస్ట్ చేసిన ఫొటో ఇది. (Image courtesy - @Olivia K Morris/Instagram)
ఒలీవియాతో పాటు ఫొటోలో ఉన్న మరో ఇద్దరి పేర్లు.... రెబెక్కా హెయిర్, ఫ్రాంక్. వాళ్లిద్దరూ ఆమె స్నేహితులు (Image courtesy - @Olivia K Morris/Instagram)
ఒలీవియా మోరిస్ అండ్ ఫ్రెండ్ (Image courtesy - @Olivia K Morris/Instagram)
రెస్టారెంట్ ఫుడ్ ను ఇలా ఫొటో తీసి పోస్ట్ చేశారు ఒలీవియా మోరిస్. (Image courtesy - @Olivia K Morris/Instagram)
ఒలీవియా మోరిస్ అండ్ ఫ్రెండ్స్ (Image courtesy - @Olivia K Morris/Instagram)