Anushka Sharma: అందాల అమ్మ అనుష్క... అందరికీ నచ్చేలా మళ్లీ ఫిట్‌గా
అనుష్క శర్మ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాకే విరాట్ కోహ్లీ భార్యగా మారింది. ఇప్పుడు వామికా తల్లిగా అయ్యింది. -Image credit: Anushka Sharma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకూతురు పుట్టినప్పటి నుంచి ఆమే లోకంగా ఉంటున్న అందాల అమ్మ అనుష్క. -Image credit: Anushka Sharma/Instagram
తన కూతురి ఫోటోలు బయటకు రాకుండా ఇన్నాళ్లు జాగ్రత్త పడింది అనుష్క. కానీ ఒక మ్యాచ్లో లో మాత్రం వారిద్దరి వీడియో బయటికి వచ్చింది. -Image credit: Anushka Sharma/Instagram
అచ్చుపోసినట్టు భర్తలా ఉన్న కూతురిని ఎత్తుకుని అనుష్క మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తుంటే కెమెరాలు వారిని క్లిక్ మనిపించాయి. -Image credit: Anushka Sharma/Instagram
ప్రస్తుతం అనుష్క మళ్లీ సినిమాలో బిజీగా మారుతోంది. -Image credit: Anushka Sharma/Instagram
అనుష్క శర్మ ఫోటోలు -Image credit: Anushka Sharma/Instagram
అనుష్క శర్మ ఫోటోలు -Image credit: Anushka Sharma/Instagram
అనుష్క శర్మ ఫోటోలు -Image credit: Anushka Sharma/Instagram