Bigg Boss 15 winner Tejasswi Prakash Photos: బిగ్ బాస్ వేదికపై వెలిగిపోయిన టీవీ స్టార్ తేజస్వి ప్రకాష్
హిందీ బిగ్ బాస్ సీజన్ 15 ముగిసింది. ఈ సీజన్‌లో తేజస్వి ప్రకాష్ విజేతగా నిలిచింది.
టైటిల్ గెలుచుకున్న తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ 15 ట్రోఫీతో పాటు రూ. 40 లక్షలు గెలుచుకుంది
ప్రతీక్, నిశాంత్, షమితా, తేజస్వి, కరణ్, రాఖీ, రష్మి ఫైనల్‌కు చేరుకోగా.. వీరిలో ప్రతీక్ సెహజ్ పాల్, తేజస్వి ప్రకాష్ టాప్-2గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ నడుమ తేజస్విని విజేతగా సల్మాన్ ఖాన్ ప్రకటించాడు.
బుల్లితెర యాక్ట్రెస్ గా పాపులారిటీ ఉన్న తేజస్వి ప్రకాష్ ముక్కుసూటి తనం, ఏదైనా నిర్భయంగా మాట్లాడే తత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షో సమయంలో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. (image credit : Tejasswi Prakash/Instagram)
హౌస్ లోకి అడుగు పెట్టగానే ఏదో కలలా అనిపించింది. మెల్లగా పరిస్థితులకు అలవాటు పడ్డాను. గేమ్ ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నేను తీసుకెళుతుంది ప్రైజ్ మనీ మాత్రమే కాదు అంతకు మించి విలువైన అనుభవాలు, జ్ఞాపకాలు. సల్మాన్ సర్ సప్పోర్ట్ వలనే విన్నర్ అయ్యానంది తేజస్వి ప్రకాష్ . (image credit : Tejasswi Prakash/Instagram)
ఇక హౌస్ లో తేజస్వి మరో కంటెస్టెంట్ కరణ్ కుంద్రా ప్రేమలో పడింది. కరణ్ కుంద్రా సైతం ఫైనల్ కి చేరాడు కానీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. (image credit : Tejasswi Prakash/Instagram)
తేజస్వి ప్రకాష్ త్వరలో ప్రసారం కానున్న నాగిని 6 సీరియల్ లో మెయిన్ లీడ్ చేయనుంది. తేజస్వి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తోంది. (image credit : Tejasswi Prakash/Instagram).
తేజస్వి ప్రకాష్ (image credit : Tejasswi Prakash/Instagram)