Shobha Shetty: పెళ్లి పీటల మీద 'కార్తీక దీపం' ఫేమ్ శోభా శెట్టి... డాక్టర్ మోనిత
'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్ శోభా శెట్టి తెలుసు కదా! అదేనండీ... డాక్టర్ మోనిత పాత్రలో నటించిన ఆవిడ! ఇప్పుడు ఆమె పెళ్లి పీటల మీద ఉన్న ఫొటోలు పోస్ట్ చేశారు. నిజ జీవితంలో శోభా శెట్టి పెళ్లి చేసుకోలేదు. ఓ షూటింగ్ కోసం ఇలా పెళ్లి కుమార్తె గెటప్ లో ముస్తాబు అయ్యారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
పెళ్లి కూతురుగా ముస్తాబైన ఫొటోలను శోభా శెట్టి పోస్ట్ చేశారు కానీ.. ఏ షూటింగ్ అనేది చెప్పలేదు. తన పక్కన ఉన్న పెళ్లి కొడుకు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి పేరుతో కంటే మోనితగా ఆమె పాపులర్. 'కార్తీక దీపం'లో డాక్టర్ బాబును ముప్పు తిప్పలు పెట్టె పాత్రలో ఆమెను చూసి కొంత మంది తిట్టుకుంటారు. కానీ, రియల్‌గా ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
రీసెంట్‌గా మోనిత ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ ఒకటి చేశారు. నాలుగు రోజుల క్రితం ఆ సాంగ్ 'బుజ్జి బంగారం' విడుదల అయ్యింది. అందులో ఇలా జీన్స్, టీ షర్టులో సందడి చేశారు. అందులో డాక్టర్ బాబు తమ్ముడి పాత్ర చేస్తున్న యశ్వంత్ ఆమెకు జోడీగా నటించారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి కన్నడ అమ్మాయి. కన్నడ సీరియల్స్ కూడా చేశారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
పెళ్లి కూతురుగా శోభా శెట్టి (Image courtesy - @Shobha Shetty/Instagram)
చినవ్వులు చిందిస్తూ... (Image courtesy - @Shobha Shetty/Instagram)
చినవ్వులు చిందిస్తూ... (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి (Image courtesy - @Shobha Shetty/Instagram)