Alia Bhatt Latest Photos : Gucci ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా భట్.. లండన్ వీధుల్లో ఫోటోషూట్ చేసిన బ్యూటీ
గూచీ క్రూయిజ్ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హాజరైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/Alia Bhatt)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్గా చీరతో అందరి హృదయాలు గెలుచుకున్న ఆలియా.. తాజాగా బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో Gucci Cruise 2025 ఈవెంట్‌కు హాజరైంది.(Images Source : Instagram/Alia Bhatt)
Gucciని ఆలియా ఎప్పుడూ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోల్లో కూడా Gucci బ్యాగ్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Alia Bhatt)
మిడియమ్ పార్టీషియన్తో హై పోనీటైల్ వేసుకుంది. డ్రెస్‌కి తగ్గట్లు లిప్‌స్టిక్‌గా డార్క్ కలర్‌ను ఎంచుకుంది.(Images Source : Instagram/Alia Bhatt)
బ్లాక్ కలర్ Gucci బ్యాగ్‌ని చేతిలో పట్టుకుని.. కాళ్లకు బ్లాక కలర్ హై హీల్స్ వేసుకుని.. బ్లాక్ బ్యూటీ రేంజ్లో ముస్తాబైంది.(Images Source : Instagram/Alia Bhatt)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Gucci Cruise ‘25 🖤 #GucciCruise25 #GucciLondra అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Alia Bhatt)