Madhuri Dixit Latest Photos : గాగ్రాలో మాధురి దీక్షిత్‌ని చూశారా? టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేయొచ్చేమో
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో మాధూరీ దీక్షిత్.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమెను చూస్తే.. Tv Pe Breaking News Haaye Re Mera Ghagra Haaye అనే లిరిక్స్ గుర్తొస్తున్నాయి అంటున్నారు అభిమానులు.(Images Source : Instagram/Madhuri Dixit)
టైమ్ లెస్ బ్యూటీగా మాధురీ దీక్షిత్ ఇప్పటికీ ఆమె అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె అందానికీ, డ్యాన్స్‌కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Images Source : Instagram/Madhuri Dixit)
ఈ గాగ్రాకి తగ్గట్లు మెడలో నెక్ పీస్ వేసుకుని.. చేతులకు గాజులు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Madhuri Dixit)
ఓ సమయంలో బాలీవుడ్లో మాధూరీ స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసింది. ఆమె డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. (Images Source : Instagram/Madhuri Dixit)
పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. రణ్‌బీర్ కపూర్ నటించిన ఏ జవానీ హై దివానీ సినిమాలో సాంగ్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Madhuri Dixit)
ప్రస్తుతం పలు డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు రీల్స్, ఫోటోషూట్లు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Madhuri Dixit)