Akhil- Naga Chaitanya: ఒకే ఫ్రేమ్ లో అక్కినేని బ్రదర్స్ అదుర్స్
ABP Desam
Updated at:
27 Apr 2023 05:00 PM (IST)
1
'కస్టడీ'లో 'ఏజెంట్'
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అక్కినేని బ్రదర్స్ ఇద్దరూ ఈసారి మాస్ సినిమాలతో దుమ్మురేపేందుకు రెడీ అయిపోయారు.
3
కస్టడీ సినిమాతో నాగ చైతన్య, ఏజెంట్ సినిమాతో అఖిల్ అక్కినేని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
4
ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి అలరించారు. ఒకరి సినిమా మరొకరు ప్రమోట్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
5
ఏజెంట్ సినిమా కోసం అఖిల్ తన మెకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. Image Credit: Akhil Akkineni/ Instagram
6
ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది ఏజెంట్ మూవీ. Image Credit: Akhil Akkineni/ Instagram