Aditi Rao Hydari : పింక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసిన అదితీ రావు హైదరీ.. సిద్ధార్థ్‌కి ఫిల్మ్‌ఫేర్‌పై ఏమి స్పందించంటే
హీరామండి సిరీస్ తర్వాత అదితీరావు డిఫరెంట్ సక్సెస్‌ను అందుకుంది. ఇంతకముందు ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు ఈ ఫేమ్ రాలేదు ఈ బ్యూటీకి. (Image Source : Instagram/Aditi Rao Hydari)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ భామ బార్బీ బొమ్మలా మొత్తం పింక్ కలర్ డ్రెస్‌లో ముస్తాబైంది ఈ భామ. పింక్ కలర్ హీల్స్ వేసుకుని స్టైలిష్ లుక్‌తో అందంగా కనిపించింది అదితీ రావు.(Image Source : Instagram/Aditi Rao Hydari)
గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్స్‌ని సెట్ చేసుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి I’m pink therefore I am 💗 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Aditi Rao Hydari)
సిద్ధార్థ్, అదితీరావు హైదరీ ఇద్దరు ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. డేటింగ్ రూమర్స్‌కు చెక్ పెట్టి వాళ్ల రిలేషన్‌ని అఫీషియల్ చేశారు.(Image Source : Instagram/Aditi Rao Hydari)
అప్పటి నుంచి వీరిద్దరూ ఈవెంట్స్‌కు కలిసి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ.. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటారు.(Image Source : Instagram/Aditi Rao Hydari)
తాజాగా సిద్ధార్థ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు రాగా ఈ భామ ఎమోషనల్ పోస్ట్ చేసింది. @worldofsiddharth ❤️ More power to you, to your hard work, your determination to tell stories from the heart, more power to push for craft, to work against all the odds with a childlike joy! అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Aditi Rao Hydari)