Aditi Rao Hydari Photos: 'చెలియా' బ్యూటీ చాక్లెట్ లా ఉంది
RAMA
Updated at:
26 Jan 2024 01:38 PM (IST)
1
అదితి రావు హైదరి.. ఈ అందాల భామ ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆతర్వాత హిందీలో మరో సినిమా చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి. ఆతర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది.
3
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది
4
సమ్మోహనం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.
5
తెలుగు, తమిళంలో వరుస మూవీస్ లో నటించిన అదితి నాని వి మూవీలో మెరిసింది.
6
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
7
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)