Varsha Bollamma: చీరలో వర్ష బొల్లమ్మ- నడుము అందాలతో కనువిందు
Anjibabu Chittimalla
Updated at:
20 Apr 2024 08:03 PM (IST)
1
వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తోంది. Photo Credit: Varsha Bollamma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2019లో 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Varsha Bollamma/Instagram
3
తాజాగా సందీప్ కిషన్ తో కలిసి 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో నటించింది.Photo Credit: Varsha Bollamma/Instagram
4
ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.Photo Credit: Varsha Bollamma/Instagram
5
తాజాగా వర్ష నెట్టింట షేర్ చేసిన చీర ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Varsha Bollamma/Instagram