Vaishnavi Chaitanya : లవ్ మీ మూవీ ఆడియో లాంఛ్‌కి లంగాఓణీలో వచ్చిన వైష్ణవి చైతన్య.. 30 ఏళ్లు అంటే నమ్మలేం
హీరోయిన్ వైష్ణవి చైతన్య లవ్ మీ మూవీ ఈవెంట్‌కు లంగాఓణీలో హాజరైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/bheeshmatalks)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగుతనాని మారుపేరు అనే రీతిలో వైష్ణవి ముస్తాబైంది. పట్టు లంగా ఓణి కట్టుకుని జ్యూవెలరీ పెట్టుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/bheeshmatalks)
చేతులకు నిండుగా గాజులు వేసుకుని.. గోల్డెన్ నెక్లెస్, గొలుసు వేసుకుని చెవులకు చెంపసవరాలు పెట్టుకుని నిండుగా కనిపించింది.(Images Source : Instagram/bheeshmatalks)
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. బొట్టు ఆ అందాన్ని మరింత పెంచింది. అందుకేనేమో ఆమె ఫ్యాన్స్ వైష్ణవి ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.(Images Source : Instagram/bheeshmatalks)
షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్‌ను ప్రారంభించి.. సినిమాల్లో నటిగా ఎదిగింది వైష్ణవి. తాజాగా బేబీ సినిమాతో భారీ హిట్‌ను కొట్టింది.(Images Source : Instagram/bheeshmatalks)
ఈ సినిమా హిట్‌తో ఆమెకు ఆఫర్లు వరసగా వస్తున్నాయి. అయినా కూడా ఈ భామ సెలక్టివ్‌గా సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది.(Images Source : Instagram/bheeshmatalks)
30 ఏళ్లలో కూడా చిన్నపిల్లలా కనిపిస్తూ.. మంచి ఆఫర్లు కొట్టేస్తుంది. తాజాగా లవ్ మీ అనే సినిమా ఆడియో లాంఛ్‌లో పాల్గొంది. ఈ సినిమాకు మంచి సక్సెస్‌ను ఇస్తుందని తెలిపింది.(Images Source : Instagram/bheeshmatalks)