Rashi Khanna: ఆలివ్ గ్రీన్ డ్రెస్సులో రాశీ ఖన్నా హొయలు
రాశీ ఖన్నా తాజాగా ‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. Photo Credit: Raashi Khanna/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. Photo Credit: Raashi Khanna/ Instagram
‘ది ఫ్యామిలీ మ్యాన్- 2‘ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. Photo Credit: Raashi Khanna/ Instagram
ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.Photo Credit: Raashi Khanna/ Instagram
గతంలో రాశి ఖన్నా ‘రుద్ర‘ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. Photo Credit: Raashi Khanna/ Instagram
ఈ మధ్య కార్తీతో జంటగా నటించిన ‘సర్దార్‘ మంచి విజయాన్ని అందుకుంది. Photo Credit: Raashi Khanna/ Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo@Rashi Khanna/Instagram
రాశీ లేటెస్ట్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo@Rashi Khanna/Instagram