Rashi Khanna: గ్లామర్ డోస్ పెంచిన రాశీ ఖన్నా- చూస్తేనే మతిపోవాల్సిందే!
అందాల తార రాశీ ఖన్నా ప్రస్తుతం అరణ్మణై–4లో నటిస్తుంది.Photo Credit: Raashii Khanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తమన్నా, రాశీఖన్నా అందాల కనువిందు చేశారు.Photo Credit: Raashii Khanna/Instagram
హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్ కు గ్లామర్ బ్లాస్ట్ తో మ్యాజిక్ చేశారు. Photo Credit: Raashii Khanna/Instagram
తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది.Photo Credit: Raashii Khanna/Instagram
ఏప్రిల్ 26న ఈ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల అవుతోంది.Photo Credit: Raashii Khanna/Instagram
‘అరణ్మణై–4‘ చిత్రంలో దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహించారు.Photo Credit: Raashii Khanna/Instagram
సుందర్ సి తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో ‘అరణ్మణై–4‘పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.Photo Credit: Raashii Khanna/Instagram