Neha Shetty : నేహా శెట్టి సండే లుక్స్ చుశారా? సన్‌గ్లాసెస్‌తో ఎంత అందంగా ఉందో
హీరోయిన్ నేహాశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో సన్ గ్లాసెస్‌తో సండే వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appథ్రో బ్యాక్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. A few Sundays ago అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/iamnehashetty)
సన్‌గ్లాసెస్ పెట్టుకుని.. హెయిర్‌కు క్యాప్‌ని పెట్టుకుని.. వైట్ కలర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. విదేశాలలో వీధుల్లో తిరుగుతూ.. కాఫీ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)
నేహా శెట్టి కన్నడ నుంచి హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో మెహబూబాతో ఎంట్రీ ఇచ్చింది. ఆకాశ్ పూరీతో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.(Images Source : Instagram/iamnehashetty)
డీజే టిల్లు సినిమాతో నేహాశెట్టి పేరును కూడా మరచిపోయేలా చేసింది. ఆమెను స్క్రీన్‌పై చూస్తే రాధిక అక్క అంటూ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.(Images Source : Instagram/iamnehashetty)
డీజే టిల్లు సినిమాలో రాధిక ప్రధాన పాత్ర పోషించింది. టిల్లు స్క్వేర్ సినిమాలో కామియో రోల్ ఇచ్చి మరోసారి అభిమానులను అలరించింది నేహా. (Images Source : Instagram/iamnehashetty)