ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతోన్న ప్రియమణి, ఫోటోలు చూశారా?
ABP Desam
Updated at:
08 Feb 2023 10:50 PM (IST)
1
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియమణి.Photo Credit@Priyamani/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టాలీవుడ్ లో సుధీర్ఘకాలం హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.Photo Credit@Priyamani/Instagram
3
ప్రస్తుతం సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా కనిపిస్తోంది.Photo Credit@Priyamani/Instagram
4
అలాగే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఓటీటీ ఫిల్మ్స్ లోనూ నటిస్తోంది.Photo Credit@Priyamani/Instagram
5
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది ప్రియమణి.Photo Credit@Priyamani/Instagram
6
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది.Photo Credit@Priyamani/Instagram
7
తాజాగా లెహంగా, వోణీలో మెరిసింది బ్యూటీ.Photo Credit@Priyamani/Instagram.
8
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit@Priyamani/Instagram