పెళ్లి తర్వాత జంటగా కనిపించిన కియారా-సిద్దార్థ్, ఫోటోలు వైరల్
ABP Desam
Updated at:
08 Feb 2023 10:20 PM (IST)
1
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా గురించి అందరికీ తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవలే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.
3
గత కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉంటున్నారు.
4
ఫిబ్రవరి 7 న రాజస్థాన్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
5
వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
6
పెళ్లి తర్వాత మొదటిసారిగా ఢిల్లీ లో మెరిసిందీ జంట.
7
రెడ్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో కూల్ గా కనిపించారు కియారా-సిద్దార్థ్.
8
కొత్తజంటను చూసిన ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
9
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.