Pragya Jaiswal: మరోసారి గ్లామర్ మెరుపులు మెరిపించిన ‘అఖండ’ బ్యూటీ- ప్రగ్యా అందాలకు కుర్రకారు పరేషాన్!
Anjibabu Chittimalla
Updated at:
10 Aug 2024 04:57 PM (IST)
1
తెలుగులో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. Photo Credit: Pragya Jaiswal/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘అఖండ‘, ‘కంచె‘ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Pragya Jaiswal/Instagram
3
తెలుగులో అర డజన్ సినిమాలకు పైగా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Pragya Jaiswal/Instagram
4
తాజాగా అక్షయ్ కుమార్ మూవీ ‘ఖేల్ ఖేల్ మే‘ సినిమాలో నటించింది. Photo Credit: Pragya Jaiswal/Instagram
5
ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రగ్యా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నది. Photo Credit: Pragya Jaiswal/Instagram
6
ఈ సందర్భంగా మోడ్రన్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. Photo Credit: Pragya Jaiswal/Instagram