✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash: రెండో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్న క్యూట్ మామ్ ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫొటోస్!

RAMA   |  10 Aug 2024 11:47 AM (IST)
1

అత్తారింటికి దారేది బాపుబొమ్మలా ఆకట్టుకున్న ప్రణీత రెండో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉంది. రౌండ్ -2 అంటూ గుడ్ న్యూస్ చెప్పిన ప్రణీత..ఇక నుంచి ప్యాంట్ లు సరిపోవంటూ సరదాగా పోస్ట్ పెట్టింది.

2

లేటెస్ట్ గా మరికొన్ని బేబీబంప్ ఫొటోస్ షేర్ చేసింది. వదులైన డ్రెస్ లో క్యూట్ మామ్ ముద్దుగా ఉంది. టాప్ టూ బాట‌మ్ సింగిల్ వేర్ లో కంఫర్ట్ గా కనిపిస్తోంది. రెండోసారి తల్లికాబోతున్న ఆనందం ఆమె బొంగరాల్లాంటి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

3

సూపర్ క్యూట్ అంటూ వరుస పోస్టులు పెడుతున్నారు అభిమానులు. రెండోసారి తల్లైనా కానీ ఎప్పటికీ అందమైన హీరోయిన్ నువ్వే అంటూ కితాబిస్తున్నారు. ఫస్ట్ బేబీకి అర్నా అనే పేరు పెట్టారు. మరి ఈ సారి అమ్మాయా - అబ్బాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 2021 లో వివాహం చేసుకున్న ప్రణీత..2022లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది..రెండేళ్ల గ్యాప్ లో మరో బిడ్డ వారి జీవితంలోకి రాబోతున్నారు.

4

కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించింది ప్రణీత. 2010లో దర్శన్ నటించిన కన్నడ చిత్రం పోర్కి తో ఎంట్రీ ఇచ్చింది. సిద్దార్థ్ నటించిన బావ మూవీలో మెరిసింది..ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది ఆమెకు బిగ్గెస్ట్ హిట్.

5

2021లో శిల్పా శెట్టి, పరేష్ రావల్..హంగామా 2 తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో నటించింది.

6

ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pranitha Subhash: రెండో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్న క్యూట్ మామ్ ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫొటోస్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.