Neha Shetty : గోల్డెన్ డ్రెస్‌లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్‌తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
టిల్లు మూవీ ఫేమ్ నేహా శెట్టి మరోసారి తన లుక్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి అదిరే క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్ గోల్డెన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ముస్తాబై.. ఫోటోషూట్ చేసింది నేహా. డ్రెస్‌కి తగ్గట్లు బ్యాంగిల్స్, మెడలో సింపుల్ అండ్ స్టైలిష్ గొలుసు వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. A moment in gold, captured by the flash 📸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో ఆమెకు కామెంట్స్ చేస్తున్నారు. (Images Source : Instagram/Neha Shetty)
24 ఏళ్ల నేహా శెట్టి తెలుగులో మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దీనికి ముందు కన్నడలో హీరోయిన్గా చేసింది. అనంతరం పూర్తిగా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. (Images Source : Instagram/Neha Shetty)
డీజే టిల్లు సినిమాతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. టిల్లూ స్క్వేర్‌లో ఇచ్చిన కామియోకు కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. (Images Source : Instagram/Neha Shetty)
2024లో టిల్లూ స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టిల్లు సినిమాలు తప్పా ఈమెకు మరే సినిమాలు అంత క్రేజ్‌ని ఇవ్వలేకపోయాయి. (Images Source : Instagram/Neha Shetty)