Neha Shetty : బాడీ కాన్ డ్రెస్‌లో బాస్ లేడీ వైబ్స్ ఇస్తోన్న నేహా శెట్టి.. స్టైలిష్ ఫోజులిచ్చిన హీరోయిన్
నేహా శెట్టి తన లేటెస్ట్ ఫోటోల్లో సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. కళ్లకు అద్దాలు పెట్టుకుని.. మంచి పీస్ఫుల్ ప్లేస్‌లో కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోల్డెన్ మేకప్ లుక్‌లో.. సన్ షేడ్స్ పడుతుండగా.. కళ్లకు అద్దాలు పెట్టుకుని.. గ్రీన్ కలర్ బాడీ కాన్ డ్రెస్‌లో ఫోటోలకు స్టైల్‌గా ఫోజులిచ్చింది నేహా శెట్టి. (Images Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. When your vibe matches the aesthetic perfectly 🌿🥂 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Neha Shetty)
నెటిజన్లు ఆమెకు సూపర్‌గా ఉన్నావంటూ కామెంట్స్ పెట్టి లైక్‌లు కొట్టారు. కానీ ఓ అభిమాని మాత్రం.. Miss Neha in this Go green Dress looks like eco friendly aviator glass for you smile, style is killing dear అంటూ క్రేజీగా కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Neha Shetty)
తెలుగు ప్రజల్లో టిల్లూ రాధికగా చెరగని ముద్ర వేసింది నేహా శెట్టి. పలు సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్తోంది హీరోయిన్. (Images Source : Instagram/Neha Shetty)