Karthika Nair Wedding Pics : రంగం హీరోయిన్ కార్తీక పెళ్లి ఫోటోలు.. ఎవరిని పెళ్లాడిందో తెలుసా?
Geddam Vijaya Madhuri
Updated at:
21 Nov 2023 04:40 PM (IST)
1
రాధ పెద్ద కుమార్తె కార్తీక తాజాగా పెళ్లి చేసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగులో జోష్‌తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. రంగంతో భారీ హిట్ అందుకుంది.
3
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. బిజినెస్ చేస్తుంది.
4
ఆమె తాజాగా రోహిత్ మీనన్‌ను ఘనంగా వివాహమాడింది.
5
కేరళలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
6
ప్రస్తుతం కార్తీకా పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
7
కార్తీకా నాయార్, రోహిత్ మీనన్ పెళ్లి ఫోటోలు