✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj: అరెరే అరెరే తన రూపమే - పలుచగా వేసినా, పావడ గోడ దాటినా జరపదు ఎందుకో? 

ABP Desam   |  21 Nov 2023 11:24 AM (IST)
1

Anasuya Bharadwaj Latest Photos : 'పెదకాపు' సినిమాలో అనసూయ హీరో విక్రాంత్ మేనత్త పాత్రలో నటించారు. అయితే... ఆ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య 'అరెరే అరెరే తన వాటమే... అసలే పడదు మొహమాటమే! పలుచగా వేసినా... పావడ గోడ దాటినా జరిపదు ఎందుకో తెలిసేనా' అని ఓ పాట ఉంది. అనసూయ కొత్త ఫోటోలు చూస్తే ఆమె కోసమే రాసినట్టు లేదూ! (Image Courtesy : itsme_anasuya / instagram)

2

అనసూయ లేటెస్ట్ శారీ ఫోటోలు ఇవి. నన్ను ప్రశంసించడానికి, ద్వేషించడానికి, నా గురించి మాట్లాడటానికి మీరు ఇషాపదవుతున్నారా? నన్నే చూస్తున్నారా? అని అనసూయ ఓ సెటైర్ కూడా వేశారు. (Image Courtesy : itsme_anasuya / instagram)

3

'జబర్దస్త్' టీవీ షోతో అనసూయకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 'రంగస్థలం', 'పుష్ప' సినిమాలతో వెండితెరపై నటిగా మరింత పేరు వచ్చింది. (Image Courtesy : itsme_anasuya / instagram)

4

సినిమాల్లో బిజీ కావడంతో అనసూయ టీవీ షోలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రజెంట్ ఫుల్ టైమ్ సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy : itsme_anasuya / instagram)

5

సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలకు కూడా అనసూయ గట్టిగా బదులు ఇస్తున్నారు. (Image Courtesy : itsme_anasuya / instagram)

6

లేటెస్టుగా సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : itsme_anasuya / instagram)

7

శారీలో అనసూయ ఫోటోలు (Image Courtesy : itsme_anasuya / instagram)

8

అనసూయ ఫోటోలు (Image Courtesy : itsme_anasuya / instagram)

9

అనసూయ ఫోటోలు (Image Courtesy : itsme_anasuya / instagram)

10

అనసూయ (Image Courtesy : itsme_anasuya / instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj: అరెరే అరెరే తన రూపమే - పలుచగా వేసినా, పావడ గోడ దాటినా జరపదు ఎందుకో? 
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.