✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Saranga Dariya Movie: సారంగ దరియా... ఇది సాయి పల్లవి పాట కాదు, రాజా రవీంద్ర సినిమా!

ABP Desam   |  21 Nov 2023 08:50 AM (IST)
1

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజ క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతి రావు అశీసులతో ఉమా దేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న సినిమా 'సారంగ దరియా'. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రాజ్ తరుణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.  (Image Courtesy : Saranga Dariya Telugu Movie Team)

2

''సారంగ దరియా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ చూడగానే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'' అని రాజ్ తరుణ్ చెప్పారు. (Image Courtesy : Saranga Dariya Telugu Movie Team)

3

''మేం అడిగిన వెంటనే ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్. త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అని ప్రొడ్యూసర్ శరత్ చంద్ర తెలిపారు. ''ఒక మధ్య తరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో సాగే కథ ఇది. త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు'' అని డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు) చెప్పారు. (Image Courtesy : Saranga Dariya Telugu Movie Team)

4

రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మోహిత్, నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వినయ్ కొట్టి, కూర్పు: రాకేష్ రెడ్డి, సంగీత దర్శకుడు: ఎం. ఎబెనెజర్ పాల్, కెమెరా: సిద్ధార్థ స్వయంభు, పాటలు: రాంబాబు గోశాల & కడలి సత్యనారాయణ (Image Courtesy : Saranga Dariya Telugu Movie Team)

5

స్నేహితుడు, దర్శక నటుడు శ్రీనివాస గవిరెడ్డితో రాజ్ తరుణ్ (Image Courtesy : rajtarunn / instagram)

6

'స్టాండప్ రాహుల్' సినిమాలో రాజ్ తరుణ్ (Image Courtesy : rajtarunn / instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Saranga Dariya Movie: సారంగ దరియా... ఇది సాయి పల్లవి పాట కాదు, రాజా రవీంద్ర సినిమా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.