Honey Rose: రెడ్ రోజ్లా మెరిసిపోతున్న హనీ రోజ్!
ABP Desam
Updated at:
27 Dec 2022 08:21 PM (IST)
1
అందానికే అసూయ పుట్టిస్తోంది కేరళ బ్యూటీ హనీ రోజ్.Photo Credit: Honey Rose/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రెడ్ డ్రెస్ లో హోయలుపోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.Photo Credit: Honey Rose/Instagram
3
2008లో వచ్చిన ‘ఆలయం’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.Photo Credit: Honey Rose/Instagram
4
అనంతరం 'ఈ వర్షం సాక్షిగా' సినిమాలో నటించింది.Photo Credit: Honey Rose/Instagram
5
ప్రస్తుతం బాలయ్యతో కలిసి ‘NBK 107’లో హీరోయిన్ గా చేస్తోంది. Photo Credit: Honey Rose/Instagram