Actress Ganavi Laxman : చక్కగా చీర కట్టిన ఈ చిన్నది ఎవరో తెలుసా?
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో చక్కగా చీరకట్టులో సందడి చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? పేరు గానవి లక్ష్మణ్ . కన్నడ హీరోయిన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశివ రాజ్ కుమార్ 'వేద'లో గానవి లక్ష్మణ్ నటించారు. సినిమాలో కాస్త ఏజ్డ్ రోల్ చేసినట్టు ఉన్నారు. బయట చూస్తే.. యంగ్ గా ఉన్నారు.
గానవి లక్ష్మణ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త గానీ... కన్నడ ప్రేక్షకులకు కాదు.
కన్నడలో రిషబ్ శెట్టి 'హీరో'తో పాటు మరో నాలుగైదు సినిమాల్లో గానవి లక్ష్మణ్ నటించారు.
గానవి లక్ష్మణ్ నటించిన కన్నడ సినిమాల్లో 'భావ చిత్ర' ఒకటి.
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో గానవి లక్ష్మణ్ సందడి తర్వాత తెలుగు దర్శక నిర్మాతల చూపు ఆమె మీద పడింది. కొత్త అవకాశాలు రావచ్చు.
గానవి లక్ష్మణ్ కొత్త ఫోటోలు
గానవి లక్ష్మణ్ కొత్త ఫోటోలు
గానవి లక్ష్మణ్ కొత్త ఫోటోలు
గానవి లక్ష్మణ్ కొత్త ఫోటోలు
గానవి లక్ష్మణ్ కొత్త ఫోటోలు