Vedha Pre Release Event : శివన్నతో బాలయ్య అనుబంధం - 'వేద' ప్రీ రిలీజ్ పిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'వేద' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రమిది. ఆ వేడుకలో శివన్న, బాలకృష్ణ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్టీఆర్, రాజ్ కుమార్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ ఓ పాటలో నటించారు. ఆ హీరోలు ఇద్దరి మధ్య అనుబంధం 'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించింది.
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో దివంగత హీరో, తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ఏవీ చూసి శివ రాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు పక్కనే ఉన్న బాలకృష్ణ ఓదార్చారు.
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో గ్రూప్ పిక్
'వేద' సినిమాను తెలుగులో కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ పతాకంపై విడుదల చేస్తున్న నిర్మాత ఎంవిఆర్ కృష్ణ. గురువారం (ఫిబ్రవరి 9న) తెలుగులో థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది.
'వేద' ప్రీ రిలీజ్ లో బాలకృష్ణ కాళ్ళకు నమస్కరిస్తున్న వ్యక్తి
బాలకృష్ణ, శివ రాజ్ కుమార్
శివ రాజ్ కుమార్ భార్య గీత. కన్నడలో సినిమాను ఆవిడ నిర్మించారు.
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ ముచ్చట్లు
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్, బాలకృష్ణ
'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో శివ రాజ్ కుమార్