Anikha Surendran: ట్రెడిషనల్ డ్రెస్ లో ‘బుట్టబొమ్మ‘ బ్యూటీ కనువిందు
‘బుట్టబొమ్మ‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది అనిఖా సురేంద్రన్. Photo Credit: Anikha surendran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. Photo Credit: Anikha surendran/Instagram
బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది. Photo Credit: Anikha surendran/Instagram
2010లో మలయాళం లో వచ్చిన ‘కధ తుదరున్ను’ సినిమా ద్వారా బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Anikha surendran/Instagram
‘కధ తుదరున్ను’, ‘ఎన్నై అరిందల్’, ‘విశ్వాసం’ సినిమాలకు బాల నటిగా అవార్డులు అందుకుంది.Photo Credit: Anikha surendran/Instagram
ఇప్పటి వరకు బాల నటిగా మంచి గుర్తింపు పొందిన ఈమె, ‘బుట్టబొమ్మ‘తో హీరోయిన్గా మారింది. Photo Credit: Anikha surendran/Instagram
ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. Photo Credit: Anikha surendran/Instagram