Aishwarya Rajesh: చీరలో తళుక్కున మెరిసిన తెలుగు బ్యూటీ
కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తోన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. Photo Credit : Aishwarya Rajesh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులని కూడా పలకరిస్తోంది. Photo Credit : Aishwarya Rajesh/Instagram
అందం ఉన్నా అదృష్టం కలిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వర్య రాజేష్. Photo Credit : Aishwarya Rajesh/Instagram
'కౌసల్యా కృష్ణమూర్తి' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit : Aishwarya Rajesh/Instagram
ఆ తర్వాత నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్', ' రిపబ్లిక్' సినిమాలతో ఫాలోయింగ్ పెంచుకుంది.Photo Credit : Aishwarya Rajesh/Instagram
రీసెంట్ గా 'ఫర్హానా' అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. Photo Credit : Aishwarya Rajesh/Instagram
ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. Photo Credit : Aishwarya Rajesh/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన చీర ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo Credit : Aishwarya Rajesh/Instagram