✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్ ఎన్నికలు 2025

(243/243)
202
NDA
35
MGB
06
OTH
(Source:  ECI | ABP NEWS)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తిరుపతి
  • In Pics: తిరుమలలో వైభవంగా ఆషాఢమాస గురుపౌర్ణమి గరుడ సేవ - మీరూ చూసి తరించండి

In Pics: తిరుమలలో వైభవంగా ఆషాఢమాస గురుపౌర్ణమి గరుడ సేవ - మీరూ చూసి తరించండి

ABP Desam Updated at: 03 Jul 2023 09:33 PM (IST)
1

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆషాఢ మాస గురు పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

సోమవారం రాత్రి ఏడు గంట నుండి తొమ్మిది గంటల నడుమ ఆషాడ మాసం గురు పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన‌సేవను అధిరోహించిన శ్రీ‌ మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో‌ విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

3

గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారిని దర్శించిన భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. శ్రీ మలయప్ప స్వామి వారికి ఎన్ని వాహన సేవలు ఉన్నా తన ప్రియమైన  గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరదు.

Continues below advertisement
4

అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్ప మాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

5

తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో తిరుమాడవీదులు మారుమోగాయి.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.