AP CM: ఏపీలో మరో 146 అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
ABP Desam
Updated at:
03 Jul 2023 07:15 PM (IST)
1
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద 108 అంబులెన్సులను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొత్తం 146 అంబులెన్సను అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు
3
108 అంబులెన్స్ వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించిన సీఎం జగన్
4
పరికరాల నాణ్యత, మన్నిక గురించి అంబులెన్సు సిబ్బందితో మాటామంతీ
5
ప్రారంభోత్సవానికి ముందు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం జగన్
6
image 6కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు విడదల రజిని, ఉషాశ్రీ చరణ్, దాడిశెట్టి రామలింగేశ్వరరావు
7
వీరితో పాటు ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
8
అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం
9
2020లోనే మండలానికి ఒక అంబులెన్సును అందుబాటులోకి తీసుకొచ్చి సీఎం జగన్