Aashu Reddy : వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్ని కల్చర్‌ని ఒకటి చేసేసిందిగా
అషూ రెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో చూడ ముచ్చటగా కనిపించింది అషూ.(Images Source : Instagram/Aashu Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందంగా ముస్తాబైంది అషూ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Aashu Reddy)
మోడ్రన్ని కల్చర్‌ని మిక్స్ చేస్తూ.. తన శారీ లుక్స్‌ని డిజైన్ చేయించుకుంది అషూ రెడ్డి. ఈ లుక్స్‌లో స్టైలిష్‌గా కనిపించింది. అలాగే బొట్టు పెట్టుకుని ట్రెడీషనల్గా కనిపించింది.(Images Source : Instagram/Aashu Reddy)
అదిరే అవుట్ ఫిట్‌తో వేలాడే గ్రీన్ ఝుంకాలతో అషూ అందంగా కనిపించింది. అలాగే జుట్టును పోనిటైల్ వేసుకుని.. సింపుల్‌గా కనిపించింది.(Images Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Pinky Promise 🧿❤️ #ashureddy #beginningofsomethinggreat #blessed #pinksaree 🎊 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Aashu Reddy)
గోల్డెన్ మేకప్ లుక్‌లో ఉన్న ఈ ఫోటో చూస్తే నిజంగానే సమంతానా అనే డౌట్ వస్తుంది. అభిమానులు కూడా జూనియర్ సమంత అంటూ ఈ ఫోటోలకు కామెంట్లు ఇస్తున్నారు. (Images Source : Instagram/Aashu Reddy)