✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shriya Saran: మాల్దీవులో శ్రియ సందడి - బీజ్‌ ఒడ్డున ఛిల్‌ అవుతూ డిఫరెంట్ యాంగిల్లో‌ ఫోజులు

Sneha Latha   |  17 Aug 2024 09:06 PM (IST)
Shriya Saran: మాల్దీవులో శ్రియ సందడి - బీజ్‌ ఒడ్డున ఛిల్‌ అవుతూ డిఫరెంట్ యాంగిల్లో‌ ఫోజులు

Image Credit: shriya_saran1109/Instagram

1

Shriya Saran Photos: శ్రియ సరన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది ఈ బ్యూటీ.

2

మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ నుంచి యంగ్‌ హీరోలు తరుణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించి అలరించింది.

3

ఆ తర్వాత రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లాడి సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చింది.ఆ తర్వాత కూతురు రాధకు జన్మినిచ్చింది.

4

హిందీలో దృశ్యం-2 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శ్రియా పలు వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. ఇటీవలె షో టైం సిరీస్‌లో నటించి అలరించింది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

5

పెళ్లయిన కూతురు ఉన్న ఈ భామ గ్లామర్‌ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. పొట్టి పొట్టి బట్టల్లో నెట్టింట ఫుల్‌ గ్రామర్‌ షో చేస్తూ తరచూ ట్రోల్స్‌ బారిన పడుతుంది.

6

ఇక తాజాగా శ్రియ వెకేషన్‌లో ఛిల్‌ అవుతున్న ఫోటోలు షేర్‌ చేసింది. తన కూతురు రాధ బర్త్‌డే సందర్భంగా శ్రియా ఫ్యామిలీతో కలిసి మాల్దివ్స్‌ వెళ్లింది.

7

అక్కడ బీచ్‌ ఒడ్డును ప్రక్రతి అందాలను ఆస్వాధిస్తూ ఛిల్‌ అయ్యింది. అక్కడ చిన్నపిల్లలా మారి తెగ సందడి చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Shriya Saran: మాల్దీవులో శ్రియ సందడి - బీజ్‌ ఒడ్డున ఛిల్‌ అవుతూ డిఫరెంట్ యాంగిల్లో‌ ఫోజులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.