Ira Khan Nupur Shikhare Engagement: హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ నిశ్చితార్థం ఫొటోస్
హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ నిశ్చితార్థం ఫొటోస్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరా ఖాన్ గత కొన్నేళ్లుగా జిమ్ కోచ్ నూపుర్ శిఖర్ తో ప్రేమలో ఉంది. వీళ్లిద్దరి డేటింగ్ పై మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇరాఖాన్ తన జీవితంలో ఎక్కువ భాగం హాస్టల్స్ లోనే గడిపింది. బరువు తగ్గే వ్యాయామాల కోసం తన తండ్రి ఫిట్ నెస్ శిక్షకుడు..నూపుర్ శిఖార్ నే ఎంపిక చేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారింది
ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా - కిరణ్ రావు కూడా జిమ్ కోచ్ నూపూర్ తల్లి జీనత్ హుస్సేన్ తో కలిసి కనిపించాడు. అమీర్ ఖాన్ గోధుమరంగు కుర్తా కాంబినేషన్ ధోతీతో ఓల్డేజీ సోగ్గాడిలా కనిపించాడు.
హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ నిశ్చితార్థం సందడి