Diviseema Uppena Photos: గుట్టలు గుట్టలుగా శవాలు, సామూహిక అంత్యక్రియలు - దివిసీమ ఉప్పెన @45 ఏళ్లు
ప్రపంచాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి 45 ఏళ్లు పూర్తవుతున్నాయి
ఆ రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికి ఉలిక్కి పాటే
ఏపీ చరిత్రలో గుర్తుండే తేదీ నవంబర్ 19...
1977 నవంబర్ 19 తేదీ యావత్ భారతదేశాన్ని కదిలించిన రోజు దివిసీమ విషాదం…
వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయిన కాళరాత్రి దివిసీమ ఉప్పెన
కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజల్లో భయాందోళన
చరిత్ర చూడని పెను ప్రళయం.. ప్రకృతి విలయం.. లెక్కకు రాని వేలాదిమందికి మింగేసిన ఉప్పెన..
ఎంతో మందికి సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు
1977 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలం
దివి సీమ ఉప్పెన అంటేనే నేటికి ఆ ప్రాంతాల వారికి అదొక కాళ రాత్రి
ఉమ్మడి ఏపీలోని సముద్ర తీరంలో శాశ్వతంగా తుఫాన్ సహయక కేంద్రం ఏర్పాటు
దివిసీమ ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారక చిహ్నం
గుట్టలుగా శవాలు... నేటికి చాలా మంది ఆ రోజులను తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతారు.