Vizag Bheemili Beach: విశాఖలో విషాదం - భీమిలి బీచ్‌లో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు
ABP Desam | 18 Nov 2022 05:59 PM (IST)

విశాఖ భీమిలి బీచ్ లో విషాదం
1
విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతయ్యారు.
2
తగరపువలస అనిట్స్ కాలేజ్ కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారని సమాచారం
3
కాలేజ్ కి ఆలస్యం కావడంతో ఉదయం 11.30 కి ఏడుగురు విద్యార్థులు భీమిలి బీచ్ కి వెళ్లారు.
4
నలుగురు విద్యార్థులు బీచ్ లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు ఉన్న ప్రాంతంలో మునిగిపోయిన సూర్యను కాపాడేందుకు వెళ్లిన సాయి అనే మరో విద్యార్థి కూడా గల్లంతు
5
సమాచారం అందుకున్న నేవీ హెలికాప్టర్ సిబ్బంది రంగంలోకి దిగింది. 3 స్పీడ్ బోట్స్ తో విద్యార్థుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.