Manasantha Nuvve: క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘మనసంతా నువ్వే’కు ఇరవై ఏళ్లు
ABP Desam
Updated at:
21 Oct 2021 09:16 AM (IST)
1
(Image credit: Twitter) తెలుగు సినిమాల చరిత్రలో ప్రేమకథల్లో మరపురాని చిత్రాల్లో మనసంతా నువ్వే కూడా ఒకటి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Twitter) ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు గడిచిన కారణంగా ఆ చిత్రయూనిట్ సెలెబ్రేట్ చేసుకుంది.
3
(Image credit: Twitter) దర్శకుడు వీఎన్ ఆదిత్య, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తో పాటూ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
4
(Image credit: Twitter) ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా చేసిన రీమా సేన్ పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమకు దూరంగా జీవిస్తోంది.