In Pics: స్టైలు స్టైలు లే మీది సూపర్ స్టైలు లే- ఎన్నికల వేళ మోదీ టాప్ 10 కాస్ట్యూమ్స్ ఇవే
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. మోదీ పేరుకే కాదు.. ఆయన కాస్ట్యూమ్స్‌కు కూడా అంతే పేరు ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెళ్లిన ప్రదేశం, కార్యక్రమం ఉద్దేశం అనుగుణంగా మోదీ కాస్ట్యూమ్ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పెద్ద బొట్టు, మెడలో పూలదండలు వేసుకుని ఇలా కనిపిస్తారు.
విదేశాలకు వెళ్లినప్పుడు మోదీ స్టైల్ వేరేలా ఉంటుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరాఖండ్ ప్రచారసభల్లో మోదీ ఇలా టోపీ ధరించి కండువా వేసుకుంటున్నారు.
ఏదైనా విజయోత్సవ సభ లేదా స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఇలా తలపాగా ధరిస్తారు మోదీ
గురుద్వారా వెళ్లినప్పుడు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇలాంటి తలపాగా పెడుతున్నారు.
ఇటీవల జరిగిన ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీలో మోదీ ధరించిన కళ్లజోడు, తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాశీ విశ్వనాథుని కారిడార్ ప్రారంభోత్సవంలో మోదీ ఇలా సంప్రదాయ వస్త్రాలు ధరించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇలా తలపాగా ధరించారు ప్రధాని మోదీ
గతేడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్‌లా ఇలా గడ్డం పెంచారు మోదీ.