Exit Poll 2024
(Source: Poll of Polls)
Bank Holidays In July 2022: కస్టమర్స్ అలర్ట్! జులైలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవు!
Bank Holidays In July 2022- జులై నెల బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది. కొన్ని పర్వదినాలు ఉండటంతో ఈసారి బ్యాంకులకు 14 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBank Holidays in July 2022: ఆర్బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు.
Bank Holidays In July 2022: బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. ప్రాంతాలను బట్టి జులైలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Bank Holidays In July 2022: ఆదివారం కాబట్టి జులై 3, 10, 17, 24, 31న వారాంతపు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగో శనివారం కాబట్టి జులై 9, 23న సెలవులు.
Bank Holidays In July 2022: రథ యాత్ర, ఖార్చి పూ, బక్రీద్, ఈదుల్ అజా, భాను జయంతి, బెహెదీన్ఖామ్, హరేలా, కెర్ పూజా సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో జులై 1, 7, 9, 11, 13, 14, 16, 26న సెలవులు ఉన్నాయి.