రుషి కొండపై ప్రభుత్వం చేపట్టే కట్టడాలు పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విశాఖలో రుషికొండపై ప్రభుత్వం కట్టే నిర్మాణాలు పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖలో రుషికొండపై సీపీఐ నారాయణ ఒక్కరినే అనుమతి ఇచ్చిన అధికారులు
నారాయణతోపాటు వెళ్లిన వారందర్నీ మధ్యలోనే ఆపేసిన పోలీసులు
రుషి కొండపై కట్టడాలను చూసి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై నారాయణ విమర్శలు
రుషికొండను వైసీపీ వాళ్లు రేప్ చేస్తున్నారంటూ కామెంట్ చేసిన నారాయణ
ప్రకృతిని నాశనం చేస్తున్న వైసీపీ నేతుల అనుభవిస్తారంటూ నారాయణ శాపనార్థాలు
కోర్టు ఆదేశాలతో ఆయన్ని లోపలికి అనుమతించారు. ఆయన ఒక్కడినే కట్టడాలు చూసేందుకు అనుమతి ఇచ్చారు.
రుషి కొండపై నిర్మాణాలు 50 శాతం పూర్తి అయ్యాయని.. ఇంకా 50 శాతం అవ్వాల్సి ఉందని తెలిపారు. సహజ సిద్ధమైన రుషికొండ కొండ అనవసరంగా తవ్వేస్తున్నారని ఆరోపించారు నారాయణ.
మళ్ళీ ఇలాంటి ప్రకృతి వనరు వస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికొట్లు పెట్టినా మళ్ళీ అలాంటి ఒరిజినలిటి వస్తుందా అని నిలదీశారు. ప్రస్తుతం టెంకాయ మీద పిలక మాధీరిగా రుషి కొండ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.