In Pics: పాకలోని ఇడ్లీ తిన్న వెంకయ్య నాయుడు - రుచి అద్భుతంగా ఉందని అభినందనలు, అవాక్కైన స్థానికులు
ABP Desam
Updated at:
02 May 2023 12:53 PM (IST)
1
మాజీ ఉప- రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బెజవాడలోని కాకా హోటల్ లో టిఫిన్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ) లో ఇడ్లీ తిన్నారు.
3
దేశానికి ఉప రాష్ట్రపతిగా పని చేసిన ఆయన సింపుల్ గా రావడంతోహోటల్ నిర్వహకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
4
మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి నేతి ఇడ్లీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు టేస్ట్ చేశారు.
5
నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు.
6
గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని, నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని చెప్పారు.