Virat Kohli - Anushka Sharma: అనుష్క బర్త్‌డే - విరాట్ షేర్ చేసిన ఫొటోలివి!
ABP Desam
Updated at:
01 May 2023 06:43 PM (IST)
1
అనుష్క శర్మ నేడు పుట్టిన రోజు జరుపుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆమె హస్బెండ్ విరాట్ కోహ్లీ స్పెషల్ విషెస్ చెప్పాడు.
3
అనుష్క శర్మ అందమైన ఫొటోలను షేర్ చేసుకున్నాడు.
4
అనుష్కపై తన ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు.
5
అనుష్క, కోహ్లీ చాలా రోజులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
6
ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్ ను ఆస్వాదిస్తున్నారు.