ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, సీఎం జగన్
ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ణ చేస్తున్న అధికారులు
రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ భేటీ
అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న గవర్నర్, వేదిక పై సీఎం జగన్
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడిన ఏపీ గవర్నర్
బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి గవర్నర్ నివాళులు
వేదికపై ప్రసంగిస్తున్న సీఎం జగన్
రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా అధికారులతో మర్యాద పూర్వక సమావేశం
బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఏపీ సీఎం జగన్
అంబేద్కర్ చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న సీఎస్ సమీర్ శర్మ
సీఎం జగన్ తో మాట్లాడుతున్న లక్ష్మి పార్వతి