Janhvi Kapoor Photos: గులాబీ బ్యూటీ మహేశ్వరితో పిక్స్ షేర్ చేసిన జాన్వి కపూర్!
శ్రీదేవి చెల్లెలు మహేశ్వరితో జాన్వి కపూర్
వాస్తవానికి మహేశ్వరి..శ్రీదేవికి చెల్లెలు కాదు..అక్క కూతురు..అంటే మహేశ్వరికి శ్రీదేవి చిన్నమ్మ అవుతుంది. కానీ చిన్నప్పటి నుంచీ అక్కా అని పిలవడం అలవాటు అయిపోయింది. అందుకే అభిమానులు కూడా శ్రీదేవికి చెల్లెలుగా ఫిక్సైపోయారు. (Image credit: Janhvi Kapoor/Instagram)
రెండు దశాబ్దాల క్రితం సౌత్ లో ఓ రేంజ్ లోక్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ మహేశ్వరి. ఆరేళ్లలో దాదాపు 35 సినిమాల్లో నటించింది. ఇక శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఐదు సినిమాలు చేసింది. కానీ.. తన రేంజ్ హిట్ పడలేదు. (Image credit: Janhvi Kapoor/Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి రెగ్యులర్ గా పిక్స్ షేర్ చేస్తుంటుంది.. తాజాగా మహేశ్వరితో కలసి ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.(Image credit: Janhvi Kapoor/Instagram)
Image credit: Janhvi Kapoor/Instagram