Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: తిరుమల శ్రీవారికి భారీ పసిడి కానుకలు.. బంగారు హస్తాలు సమర్పించిన చెన్నై భక్తుడు
ABP Desam
Updated at:
10 Dec 2021 12:28 PM (IST)
1
శ్రీవారికి నేడు చెన్నైకు చెందిన భక్తుడు సుమారు 6 కేజీలు బరువు గల రూ.3.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను సమర్పించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బంగారు కఠి, వరద హస్తాలను శ్రీవారి ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ ఆభరణాలను స్వామి వారీ పాదాల వద్ద ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
3
అనంతరం ఆ భక్తుడు స్వామివారిని దర్శించుకున్నారు.. కానుకలను అందజేసినందుకు ఆలయ అధికారులు ఆయన్ను సత్కరించారు.