చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్కిల్ డెవలెప్మెంట్ కేసులో నంద్యాలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయన్ని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు.
మహిళలు కూడా రోడ్‌పైకి వచ్చి చంద్రబాబు అరెస్టను ఖండిస్తూ కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
వచ్చే దారిలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి పోలీసులు పలు దఫాలుగా రూట్లు మార్చారు.
ఎక్కడికక్కడ కాన్వాయ్‌కు అడ్డం వచ్చిన వారిని పోలీసులు లాగి పడేశారు.
అయినా ప్రజలు కాన్వాయ్‌కు అడ్డంపడేందుకు యత్నించారు.
కొన్ని చోట్ల లాఠీ ఛార్జ్ కూడా చేశారు.
ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
మహిళలు కూడా రోడ్‌పైకి వచ్చి చంద్రబాబు అరెస్టను ఖండిస్తూ కాన్వాయ్‌కు అడ్డం పడ్డారు.
ఎవరు అడ్డం వచ్చినా పోలీసులు మాత్రం వారిని పక్కకు లాగి పడేసి కాన్వాయ్ సాఫీగా వెళ్లేలా చేశారు.

చీమకుర్తి వద్ద బ్రేక్ సమయంలో చంద్రబాబును చూసేందుకు స్థానిక ప్రజలు వచ్చారు.
వారికి చంద్రబాబు అభివాదం చేసి మళ్లీ వెహికల్ ఎక్కారు. వారంతా 'జై బాబు' అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టును టీడీపీ శ్రేణులు సహా ఆయన మద్దతుదారులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు