Jyeshtabhishekam 2023: శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం - వేడుకగా స్నపన తిరుమంజనం
ABP Desam
Updated at:
02 Jun 2023 04:34 PM (IST)
1
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
శుక్రవారం రోజు ఘనంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం
3
ఉదయం యాగశాలలో శాంతిహోమం నిర్వహించిన ఋత్వికులు
4
శతకలశ ప్రతిష్ఠ, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం
5
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం
6
శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అభిషేకం
7
పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం
8
4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచం అలంకరణ