Ganja Odhu Bro: గంజా వద్దు బ్రో అంటున్న మామా అల్లుళ్లు - ఉరకలెత్తిన ఉత్సాహం
ABP Desam
Updated at:
07 Apr 2023 06:18 PM (IST)
1
తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమం - గంజా వద్దు బ్రో అంటూ నినాదాలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
యువత అంతా డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి అని సూచించారు
3
ప్రచారానికి మద్దతుగా నిలిచి అల్లుడి వెంట నడిచిన మామ బాలకృష్ణ
4
గంజాయి వద్దు బ్రో అంటూ రాసి ఉన్న టీ షర్టులు, క్యాప్ లు ధరించిన విద్యార్థులు
5
గంజాయి ఏపీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని లోకేష్ ఆగ్రహం
6
గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని స్పష్టం
7
ఓ తల్లి చెప్పిన మాటలతోనే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానన్న లోకేష్
8
టీడీపీ అధికారంలోకి రాగానే గంజాయి మాఫియాను తరిమికొడతాం..