In Pics : చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం
తిరుమల శ్రీవారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీవారు విహారం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
కాళికాదేవి అలంకారంలో కళాకారిణి
చంద్రప్రభ వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు.
తిరుమాడ వీధుల్లో శ్రీవారు
బ్రహ్మోత్సవాల సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూసేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు.
చంద్రప్రభ వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
కాళికదేవి వేషధారణలో కళాకారిణి
కళాకారులు ప్రదర్శనలు